Sri Sita Ramachandra Swamy Temple , Sriram Temple,Sirsangandla, Nagar Kurnool , Telangana 509324
Sri Sita Ramachandra Swamy Temple , Sriram Temple,Sirsangandla, Nagar Kurnool , Telangana 509324 – History , Timings, how to reach
శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం, శ్రీరామ్ ఆలయం, సిర్సంగండ్ల, నాగర్ కర్నూల్, తెలంగాణ 509324
Sri Sita Ramachandra Swamy Temple, also known as Sriram Temple in Sirsangandla, Nagar Kurnool district, Telangana 509324, is a sacred temple dedicated to Lord Rama along with Goddess Sita and Lakshmana. The temple is an important spiritual center for devotees in the region and is especially vibrant during Sri Rama Navami celebrations.
Maps
Hightlight
-
Airport
-
Bus Facility
-
Parking
-
Taxi
More Information
- Temple History Sirsanagandla Sitaramalayam is located in Sirsanagandla village, Charakonda mandal, Nagarkurnool district. It is known as Apara Bhadradri. The stone inscriptions found there indicate that this temple was built in the 14th century. According to the locals, the area was a dense forest at that time, and there was a Dattatreya Ashram and a Mutyalamma temple on the hill. According to a story circulating, Lord Rama appeared in a dream to Ramayajvi of Sirsanagandla village and said that the idols of Sitarama, which were to be installed in Bhadrachalam, were in the backyard of a priest in Raviched village near Palvancha in Khammam district. Since those idols did not reach Bhadrachalam on time, other idols were installed there and he was told to install them in Sirsanagandla. As per the dream, Sri Rama brought the idols from near Palvancha and installed them on the Sirsanagandla hillock where no noise was heard, and a koneru was also built on the hillock. This temple is located 5 km from Charakonda, which is 30 km from Kalvakurthi on the Kalvakurthi-Devarakonda road. Brahmotsavams are held here every year from Chaitra Shuddhya Padyami to Navami. Deram Jamburalu Sirsanagandla composed the Yakshagaan Ramacharitram. Once upon a time, this place was a forest of Dandakaranya. Dattatreya's ashram was here. Sri Rama and Lakshmana came to this ashram in search of Sita Devi. It is believed that then, as per Dattatreya's wish, Sita and her husband decided to live here in the form of Archavatara. It is said that Sri Sitaram appeared here about 600 years ago. This temple is located at a height of about 300 feet and is spread over an area of 70 acres. This temple is built with a single rampart with 100 pillars. There are also inscriptions carved by the Rachakonda Padmanaika here. There are also inscriptions in 4 Persian languages. There are traces of primitive people dating back to the Stone Age. There is a lot of evidence to say that this area has been inhabited since the 13th and 14th centuries AD.[3] Devotees climb the hill saying, "Sirusanagarandla Sri Sitaram, bow your head and stand in front of me and give me a gift." Here, the marriage of Sitaram is performed in a very magnificent way. A large chariot festival is held. The main idols are Sri Sitaram, Lakshmana. The unique feature of the idols here is that both Rama and Lakshmana have moustaches. It is said that these idols should be installed in Bhadrachalam, and the story goes that one of the ancestors of the priests of this temple saw Lord Rama in a dream and told him to install him on this hill. There are many sub-temples here, such as Navagrahas, Ramalingeswara Temple, Sri Hanuman Temple, Mukkidi Poshamma, Dattatreya Sannidhi, Naga Sannidhi, Ramakoti Stupa, Kalyana Mantapam, Ganapati Deva, and Ambika Devi. This area is in the Kalvakurthi constituency of Nagarkurnool district. It is called the second Bhadrachalam in the state of Telangana. This place is associated with the Ramayana story. Crores of people visit throughout the year. Festivals are held with incense sticks and incense sticks throughout the year. సిర్సనగండ్ల సితారామాలయం, నాగర్కర్నూల్ జిల్లా, చారకొండ మండలం, సిర్సనగండ్ల గ్రామంలో నెలకొని ఉంది. ఇది అపర భద్రాద్రిగా పేరుగాంచింది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దిలో నిర్మించబడినట్లు అక్కడ ఉన్న శిలాశాసనాల వల్ల తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రాంతం భీకర అరణ్యంగా ఉండేదని, గుట్టపై దత్తాత్రేయ ఆశ్రమం, ముత్యాలమ్మ గుడి ఉండేవని స్థానికుల కథనం. సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రామయాజ్వికి శ్రీరాముడు కలలో కనిపించి భద్రాచలంలో ప్రతిష్ఠించాల్సిన సీతారామ విగ్రహాలు ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని రావిచేడ్ గ్రామంలో ఒక పురోహితుడి ఇంటి పెరటిలో ఉన్నట్లు చెప్పినట్లు, ఆ విగ్రహాలు సకాలంలో భద్రాచలానికి చేరనందున వేరే విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించినట్లు, వాటిని సిర్సనగండ్లలో ప్రతిష్ఠించమని చెప్పినట్లు కథనం ప్రచారంలో ఉంది. కలలో శ్రీరాముడు చెప్పిన విధంగా పాల్వంచ సమీపంలోని విగ్రహాలు తీసుకొని వచ్చికోడికూత, రోకలిమోత వినిపించని సిర్సనగండ్ల గుట్టపై ప్రతిష్ఠించబడినట్లు, గుట్టపై కోనేరు కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయం కల్వకుర్తి నుంచి దేవరకొండ వెళ్ళు రహదారిలో కల్వకుర్తి నుంచి 30 కిమీ దూరంలో ఉన్న చారకొండ నుంచి 5 కిమీ లోనికి ఉంది. ఏటా ఇక్కడ చైత్రశుద్ధ్య పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. డేరము జంబురాలు సిర్సనగండ్ల రామచరిత్రము అనే యక్షగానాన్ని రచించాడు. ఒకప్పుడు ఈ ప్రదేశం దండకారణ్యమయిన ఈ ప్రాంతంగా ఉండేది. ఇక్కడ దత్తత్రేయ ఆశ్రమం ఉండేది. శ్రీరాముడు లక్ష్మణులు సీత దేవిని అన్వేషిస్తూ ఈ ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు దత్తత్రేయుడు కోరిక మేరకు సీతారాములు అర్చావతార రూపంలో ఇక్కడ వెలవాలని నిర్ణయించుకున్నరు అని ప్రతీతి. దాదాపు 600 ల సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ సీతారాములు వెలిసారని చరిత్ర. దాదాపు 300 అడుగుల ఎత్తులో, 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం శోడశ స్తంభాలతో ఏకప్రాకారాలతో నిర్మితమైంది. ఇక్కడ రాచకొండ పద్మనాయకులు వేయించిన శిలాశాసనాలు కూడా ఉన్నాయి. అలాగే 4 పర్సియన్ భాశాతో శాసనలు ఉన్నాయి. ఇక్కడ ఆదిమానవుల శిలా యుగం నాటి ఆనవాళ్ళూన్నాయి. ఈ ప్రాంతం క్రీస్తు శకం 13,14 శతబ్ధం నుంచి భాసిల్లింది అని చెప్పడానికి చాలా ఆధారాలున్నాయి.[3] "శిరుసనగండ్ల శ్రీసీతారామ శిరస్సు వంచి మొక్కుతా సరసనే నిలుచొని వరములిఇవ్వు" అంటూ భక్తులు కొండ ఎక్కుతూవుంటారు. ఇక్కడ సీతారామ కళ్యాణం చాలా అధ్బుతంగా నిర్వహిస్తారు. పెద్ద తేరు ఉత్సవం జరుగుతుంది.మూలవిగ్రహాలు శ్రీ సీతారామలక్ష్మణులు. ఇక్కడ రాముడు, లక్ష్మణులకు ఇరువురికి మీసకట్టు ఉండటం విగ్రహాల ప్రత్యేకం. ఈ విగ్రహాలు భద్రాచలంలో ప్రతిశ్టించవల్సింవి అని, ఈ ఆలయ అర్చకుల పూర్వికులకు ఒకరికి స్వప్నంలో శ్రీరముడు కనిపించి నన్ను ఈ గుట్ట పై ప్రతిశ్టించమని అన్నట్టు కథ. ఇక్కడా నవగ్రహాలు, రామలింగేశ్వరాలయం, శ్రీ హనుమన్ ఆలయం, ముక్కిడి పోషమ్మ, దత్తత్రేయ సన్నిధి, నాగసన్నిధి, రామకోటి స్థూపం, కల్యాణ మంటపం, గణపతి దేవుడు, అంబికా దేవి అను పలు ఉప ఆలయాలున్నయు. ఈ ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంది. ఇది తెలంగణ రాష్ట్రంలో రెండవ భద్రాచలంగా పిలవబడుతుంది. ఈ క్షేత్రం రామాయణ గాథతో ముడిపడింది. సంవత్సరం పొడవునా కోట్ల మంది దర్శించుకుంటారు. నిత్యపూజలందుకుంటూ ధూపధీపాలతో సంవత్సరాంతం ఉత్సవాలు జరుగుతుంటాయి.
-
Sub Temples
🛕Sriram (Kondanda Rama Swamy)
🛕Sita
🛕శ్రీరామ్ (కొండండ రామ స్వామి)
🛕సీత
-
Things to Cover
🙏🏼Take darshan & blessings of Sri Rama, Sita
🙏🏼శ్రీ రాముడు, సీత దర్శనం మరియు ఆశీస్సులు పొందండి
-
Dress Code
🥻Traditional Dress
🥻సాంప్రదాయ దుస్తులు -
Pooja Details
🌹Daily Worship: Regular pujas and abhishekams are performed to Lord Rama and Goddess Sita.
🌹Special Sevas: Devotees offer coconuts, flowers, and perform archana seeking blessings for family welfare.
🌹రోజువారీ పూజలు: శ్రీరాముడు మరియు సీతాదేవికి క్రమం తప్పకుండా పూజలు మరియు అభిషేకాలు నిర్వహిస్తారు.
🌹ప్రత్యేక సేవలు: భక్తులు కొబ్బరికాయలు, పువ్వులు సమర్పించి, కుటుంబ సంక్షేమం కోసం ఆశీస్సులు కోరుతూ అర్చన చేస్తారు.
-
Festivals / Jaatra
🌹Sri Rama Navami: Celebrated with grandeur, including kalyanotsavam, processions, and special pujas.
🌹Ugadi: Marks the Telugu New Year, observed with Panchanga Sravanam and temple festivities.
🌹Deepavali & Kartika Masam: Lamps are lit across the temple premises, symbolizing divine light.
🌹Hanuman Jayanti: Special pujas are offered to Lord Hanuman, who is closely associated with Rama.
🌹Annual Brahmotsavam: A traditional festival with vahana sevas and community participation.
🌹శ్రీ రామ నవమి: కళ్యాణోత్సవం, ఊరేగింపులు మరియు ప్రత్యేక పూజలతో సహా వైభవంగా జరుపుకుంటారు.
🌹ఉగాది: తెలుగు నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది, పంచాంగ శ్రవణం మరియు ఆలయ ఉత్సవాలతో జరుపుకుంటారు.
🌹దీపావళి & కార్తీక మాసం: ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగిస్తారు, ఇది దైవిక కాంతిని సూచిస్తుంది.
🌹హనుమాన్ జయంతి: రాముడితో దగ్గరి సంబంధం ఉన్న హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
🌹వార్షిక బ్రహ్మోత్సవం: వాహన సేవలు మరియు సమాజ భాగస్వామ్యంతో కూడిన సాంప్రదాయ పండుగ. -
Travel Guide
🚌By Road: The temple is located in Sirasanagandla village, Mahabubnagar district, Telangana, about 4 km from Charagonga village on the Kalwakurthy–Devarakonda route.
Nearest Towns: Kalwakurthy (~15 km) and Mahabubnagar (~60 km).
🚉By Rail: The nearest railway station is Mahabubnagar, connected to Hyderabad and Kurnool.
🛩️By Air: The closest airport is Rajiv Gandhi International Airport, Hyderabad (~100 km).
🚌రోడ్డు మార్గం: ఈ ఆలయం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, సిరసనగండ్ల గ్రామంలో ఉంది, కల్వకుర్తి-దేవరకొండ మార్గంలో చరగొంగ గ్రామం నుండి దాదాపు 4 కి.మీ దూరంలో ఉంది.
సమీప పట్టణాలు: కల్వకుర్తి (~15 కి.మీ) మరియు మహబూబ్ నగర్ (~60 కి.మీ).
🚉రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్, ఇది హైదరాబాద్ మరియు కర్నూలుకు అనుసంధానించబడి ఉంది.
🛩️విమానం ద్వారా: సమీప విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ (~100 కి.మీ). -
Announcements
Divine Origin of Idol: The idol of Lord Rama was brought from Palvanur near Bhadrachalam after a devotee received divine instructions in a dream, making the temple spiritually powerful.
Blessings of Protection: Worship here is believed to grant courage, prosperity, and protection from adversities.
Fulfillment of Wishes: Devotees strongly believe that sincere prayers at this shrine help in overcoming obstacles and fulfilling desires.
విగ్రహం యొక్క దైవిక మూలం: ఒక భక్తుడికి కలలో దైవిక సూచనలు అందిన తర్వాత భద్రాచలం సమీపంలోని పాల్వనూర్ నుండి రాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు, దీని వలన ఆలయం ఆధ్యాత్మికంగా శక్తివంతం అయింది.
రక్షణ దీవెనలు: ఇక్కడ పూజలు ధైర్యం, శ్రేయస్సు మరియు కష్టాల నుండి రక్షణను ఇస్తాయని నమ్ముతారు.
కోరికలు నెరవేరడం: ఈ మందిరంలో హృదయపూర్వక ప్రార్థనలు అడ్డంకులను అధిగమించడంలో మరియు కోరికలు నెరవేరడంలో సహాయపడతాయని భక్తులు బలంగా నమ్ముతారు.
Opening Hours
FAQ's
Do we have parking at this temple
Yes, parking available at this temple
How to reach this Sriram Temple?
🚌By Road: The temple is located in Sirasanagandla village, Mahabubnagar district, Telangana, about 4 km from Charagonga village on the Kalwakurthy–Devarakonda route. Nearest Towns: Kalwakurthy (~15 km) and Mahabubnagar (~60 km). 🚉By Rail: The nearest railway station is Mahabubnagar, connected to Hyderabad and Kurnool. 🛩️By Air: The closest airport is Rajiv Gandhi International Airport, Hyderabad (~100 km). 🚌రోడ్డు మార్గం: ఈ ఆలయం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, సిరసనగండ్ల గ్రామంలో ఉంది, కల్వకుర్తి-దేవరకొండ మార్గంలో చరగొంగ గ్రామం నుండి దాదాపు 4 కి.మీ దూరంలో ఉంది. సమీప పట్టణాలు: కల్వకుర్తి (~15 కి.మీ) మరియు మహబూబ్ నగర్ (~60 కి.మీ). 🚉రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్, ఇది హైదరాబాద్ మరియు కర్నూలుకు అనుసంధానించబడి ఉంది. 🛩️విమానం ద్వారా: సమీప విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ (~100 కి.మీ).
What are the festivals celebrated at this temple?
🌹Sri Rama Navami: Celebrated with grandeur, including kalyanotsavam, processions, and special pujas. 🌹Ugadi: Marks the Telugu New Year, observed with Panchanga Sravanam and temple festivities. 🌹Deepavali & Kartika Masam: Lamps are lit across the temple premises, symbolizing divine light. 🌹Hanuman Jayanti: Special pujas are offered to Lord Hanuman, who is closely associated with Rama. 🌹Annual Brahmotsavam: A traditional festival with vahana sevas and community participation. 🌹శ్రీ రామ నవమి: కళ్యాణోత్సవం, ఊరేగింపులు మరియు ప్రత్యేక పూజలతో సహా వైభవంగా జరుపుకుంటారు. 🌹ఉగాది: తెలుగు నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది, పంచాంగ శ్రవణం మరియు ఆలయ ఉత్సవాలతో జరుపుకుంటారు. 🌹దీపావళి & కార్తీక మాసం: ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగిస్తారు, ఇది దైవిక కాంతిని సూచిస్తుంది. 🌹హనుమాన్ జయంతి: రాముడితో దగ్గరి సంబంధం ఉన్న హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. 🌹వార్షిక బ్రహ్మోత్సవం: వాహన సేవలు మరియు సమాజ భాగస్వామ్యంతో కూడిన సాంప్రదాయ పండుగ.



