Sri Rama Lingeswara Swamy & Shirdi Saibaba Temple – Manjeera Campus , Patancheru , Hyderabad
Sri Rama Lingeswara Swamy & Shirdi Saibaba Temple – Manjeera Campus , Patancheru , Hyderabad
శ్రీ రామ లింగేశ్వర స్వామి & షిర్డీ సాయిబాబా ఆలయం – మంజీరా క్యాంపస్, పటాన్చెరు, హైదరాబాద్
Maps
Hightlight
- Bus Facility
- Parking
- Taxi
More Information
- Temple History The idol of Sri Anjaneya Swamy was first found in this temple site in 1976 by the divine sage Madupati Srisailam Pantulu garu (Kirthi Seshulu) in Sri Manjira Campus. Sri Madupati Srisailam Pantulu garu established a small temple as per his ability. After some time, the stone idol of Sri Anjaneya Swamy, which is seen today, was consecrated by Sri Nandayya of Mallepalli Math. In time, Sri Ramalingeswara Swamy appeared to Madupati Srisailam Pantulu in a dream and ordered him to build a temple at this place. Since then, Srisailam Pantulu worked day and night with a pure heart, devotion, and unwavering dedication. With the help of Manjeera Water Works officials, employees, and devotees, the temple was built in this premises by 1986. Since then, it has been developing day by day and Sri Ramalingeswara Swamy is flourishing like a jewel fulfilling the desires of devotees. శ్రీ మంజీర క్యాంపస్ లో మొట్ట మొదలుగా 1976 సం|| లో (కీర్తి శేషులు) దైవజ్ఞ మడుపతి శ్రీశైలం పంతులు గారికి ఈ దేవస్థానం స్థలములో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యమైనది. శ్రీ మడుపతి శ్రీశైలం పంతులు గారు తన శక్తి కొలది చిన్న ఆలయం ఏర్పాటుగావించారు. కొంత కాలానికి మల్లెపల్లి మఠం శ్రీ నందయ్య గారిచే నేడు దర్శనమిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి శిలా విగ్రహము ప్రతిష్ఠ గావించారు, కాలక్రమేణ మడుపతి శ్రీశైలం పంతులు గారికి స్వప్నములో శ్రీ రామ లింగేశ్వర స్వామి సాక్షాత్కరించి ఈ ప్రదేశములో ఆలయ నిర్మాణము చేయమని ఆదేశించారు నాటి నుండి శ్రీశైలం పంతులు గారు పవిత్రహృదయముతో భక్తితో, అకుంఠిత దీక్షతో సేవాకృషితో అహోరాత్రులు కృషిచేయగా, ఆయన స్వప్నము సాక్రారమగుటకు మంజీర వాటర్ వర్క్స్ అధికారులు, ఉద్యోగులు మరియు భక్తులు సహాయ సహకారములతో ఈ ప్రాంగణంలో 1986 నాటికి ఆలయం రూపుదిద్దుకున్నది నాటి నుండి దిన దిన ప్రవర్ధ మానంగా అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా శ్రీ రామలింగేశ్వరస్వామి వారు విరాజిల్లుతున్నారు.
- Sub Temples 🛕Lord Shiva 🛕Lord Hanuman 🛕Shirdi Saibaba 🛕శివుడు 🛕హనుమంతుడు 🛕షిర్డీ సాయిబాబా
- Things to Cover 🙏🏼Take darshan and blessings of Lord Shiva, Lord Hanuman , Shirdi Saibaba 🙏🏼శివుడు, హనుమంతుడు, షిర్డీ సాయిబాబా దర్శనం మరియు ఆశీస్సులు పొందండి
- Dress Code 🥻Traditional Dress🥻సాంప్రదాయ దుస్తులు
- Festivals / Jaatra 🌹Sravana Masam 🌹Guru Pournami 🌹Vaikunta Ekadasi 🌹Devi Navaratrulu 🌹Vinayaka Chavithi 🌹Krishnastami 🌹Hanuma Jayanthi 🌹Srirama Navami 🌹Datta Jayanthi 🌹Karthika Masam 🌹Maha Shivarathri 🌹శ్రావణ మాసం 🌹గురు పౌర్ణమి 🌹వైకుంట ఏకాదశి 🌹దేవి నవరాత్రులు 🌹వినాయక చవితి 🌹కృష్ణాష్టమి 🌹హనుమ జయంతి 🌹శ్రీరామ నవమి 🌹దత్త జయంతి 🌹కార్తీక మాసం 🌹మహా శివరాత్రి
- Travel Guide 🚌This temple is on Mumbai Highway and close to Icrisat / Patancheru bus stand. Any bus going to Patancheru will take you to this temple . You can walk to this temple from bus stand. 🚉 If you are coming by metro , you need to get down at Miyapur metro station and take RTC bus to reach this place. If you are coming by your own vehicle there is plenty of parking available. 🚌ఈ ఆలయం ముంబై హైవేపై ఉంది మరియు ఇక్రిసాట్ / పటాన్చేరు బస్ స్టాండ్కి దగ్గరగా ఉంది. పటాన్చెరు వెళ్లే ఏ బస్సు అయినా ఈ ఆలయానికి చేరుకుంటుంది. మీరు బస్టాండ్ నుండి ఈ ఆలయానికి నడవవచ్చు. 🚉 మీరు మెట్రోలో వస్తున్నట్లయితే, మీరు మియాపూర్ మెట్రో స్టేషన్లో దిగి, ఈ ప్రాంతానికి చేరుకోవడానికి RTC బస్సులో వెళ్లాలి. మీరు మీ స్వంత వాహనంలో వస్తున్నట్లయితే, పార్కింగ్ అందుబాటులో ఉంది.
Opening Hours
Monday:
6:00 AM - 9:00 AM & 6:00 PM - 8:00 PM
Tuesday:
6:00 AM - 9:00 AM & 6:00 PM - 8:00 PM
Wednesday:
6:00 AM - 9:00 AM & 6:00 PM - 8:00 PM
Thursday:
6:00 AM - 9:00 AM & 6:00 PM - 8:00 PM
Friday:
6:00 AM - 9:00 AM & 6:00 PM - 8:00 PM
Saturday:
6:00 AM - 9:00 AM & 6:00 PM - 8:00 PM
Open now
Sunday:
6:00 AM - 9:00 AM & 6:00 PM - 8:00 PM
FAQ's
Is there a parking available?
Yes, there is plenty of parking available at this temple
Is there a public transport available to reach the temple?
yes, this temple is close to Patancheru bus stop. Any bus going to patancheru , you can get down bus stop and walk to this temple
Is there a metro connectivity?
Nearest metro station is Miyapur. You can get down at Miyapur metro station and can take any RTC bus that go to Patancheru