Sri Lakshmi Ganapathi Devalayam , Vinayaka temple , Bikkavolu , East Godhavari , Andhra Pradesh
Sri Lakshmi Ganapathi Devalayam , Vinayaka temple , Bikkavolu , East Godhavari , Andhra Pradesh
శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం , వినాయక దేవాలయం , బిక్కవోలు , తూర్పు గోదావరి , ఆంధ్రప్రదేశ్
Maps
Contact
Hightlight
- Airport
- Bus Facility
- Parking
- Taxi
More Information
- Temple History The wishes of the mind will be fulfilled if you say it in the ear of Ganesha in that temple. Vakratunda Mahakaya, Koti Surya Samaprabha, Nirvignam Kurumedeva, Sarva Karyeshu Sarvada will fulfill the desired wishes. As the head of Vighnas, Lord Ganesha is constantly worshiped by the gods, so it can be understood what kind of power he has. That Swami is always there for devotees everywhere. Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari district is one such. Lord Ganesha is very important here. It is said that if you worship Lord Vinayaka in this ancient temple, all sins will be removed and good luck will come. There is evidence that this temple was built by the Chalukyas in AD 840. Chalukya period inscriptions are inscribed on the pillars of this temple. At that time the temple was in the ground. In the 19th century, there is a story circulating that Lord Ganesh appeared to a devotee in a dream and revealed his presence. After that the devotee told this to the villagers and it is said that the Lord came out after uncovering the temple. There is a rumor that the Ganesha statue has grown after emerging from the earth. Devotees who come from different parts of the temple speak their heart's desires in Vigneshwar's ear. It is the belief of the devotees that if they say this and make an offering, their wishes will be fulfilled. Also, devotees believe that all sins will be removed if they visit Nandiswara and Bhulingeswara here. There is also a Rajarajeshwari temple here. Devotees claim that they get a divine feeling upon entering this temple. Subramanya Swamy is measured along with Veerabhadra. Subramanveswara festivals are also held in this temple along with Ganapati Navratri every year. It is believed that Swami will be with those who perform Ganapati Homam here. మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలందుకునే గణేశుడిని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్లా కొలువై భక్తులకు అండగా ఉంటాడు. అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు.ఈ ఆలయాన్ని క్రీ .శ 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని స్థంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికితీయడంతో స్వామి బయటపడ్డాడరని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు. వీరభద్రుడితోపాటు సుబ్రమణ్య స్వామి కొలువున్నారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతోపాటు సుబ్రమణ్వేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించినవారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు.
- Sub Temples 🛕 Lord Vinayaka Temple 🛕 వినాయక దేవాలయం
- Things to Cover 🙏🏼 Take darshan of Lord Ganesh 🙏🏼 వినాయకుని దర్శనం చేసుకోండి
- Dress Code 🥻Traditional Dress 🥻సాంప్రదాయ దుస్తులు
- Pooja Details 🌹Sri Swamy vari abhishekam - 30/- 🌹Sri Swamy vari asthotharam - 30/- 🌹Tulabharam - 100/- 🌹Vehicle Pooja ( 2 wheelar) - 50/- 🌹Vehicle Pooja ( 4 wheelar) - 100/- 🌹Annaprasana - 100/- 🌹Akshrabyasam - 100/- 🌹Namakarana - 100/- 🌹Antaralaya Darsanam - 50/- 🌹శ్రీ స్వామి వారి అభిషేకం - 30/- 🌹శ్రీ స్వామి వారి అస్తోత్తరం - 30/- 🌹తులాభారం - 100/- 🌹వాహన పూజ (2 వీలర్) - 50/- 🌹వాహన పూజ (4 చక్రాల) - 100/- 🌹అన్నప్రాసన - 100/- 🌹అక్షరాబ్యాసం - 100/- 🌹నామకరణ - 100/- 🌹అంతరాలయ దర్శనం - 50/-
- Festivals / Jaatra Ganesh Chaturdi performed 10 days. Ganpathi homam is very special at this temple గణేష్ చతుర్థి 10 రోజులు నిర్వహించారు. ఈ ఆలయంలో గణపతి హోమం చాలా విశిష్టమైనది
- Travel Guide This temple is in East Godhavari District in Andhra Pradesh. This temple is around 34 Kms from Rajamahendravaram ( Rajamundry) and 30 Kms from Kakinada. When you visit this temple, you can also visit other near by temples 1. Ramalayam , G Mamidada 2. Ayyappa Swamy Temple , G Mamidada 3. Suryanarayana Temple, G. Mamidada 4.Sri Golingeshwara Swamy Temple , Bikkavolu ఈ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ దేవాలయం రాజమహేంద్రవరం (రాజమండ్రి) నుండి 34 కిలోమీటర్లు మరియు కాకినాడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు, మీరు సమీపంలోని ఇతర దేవాలయాలను కూడా సందర్శించవచ్చు 1. రామాలయం , జి మామిడాడ 2. అయ్యప్ప స్వామి ఆలయం, జి మామిడాడ 3. సూర్యనారాయణ దేవాలయం, జి. మామిడాడ 4.శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం , బిక్కవోలు
Opening Hours
Monday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Tuesday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Wednesday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Thursday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Friday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Saturday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
Open now
Sunday:
6:00 AM - 1:00 PM & 4:00 PM - 8:00 PM
FAQ's
Do we have parking?
Yes