Khairatabad Ganesh 2024 , Indira Nagar, Khairtabad, Hyderabad, Telangana 500004
Khairatabad Ganesh 2024 , Indira Nagar, Khairtabad, Hyderabad, Telangana 500004
ఖైరతాబాద్ గణేష్ 2024 , ఇందిరా నగర్, ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ 500004
Maps
Hightlight
- Bus Facility
- Parking
- Taxi
- Train Facility
More Information
- Temple History This is famous Bada Ganesh in Hyderabad. Every year big ganesh idol will be placed for 11 days . This tradition is continuing from 70 years. This year Ganesh idol height is 70 foot. In 2024 , Ganesh idol is in Sri Saptha Mukha Maha Shakthi Ganapathi. The 70-feet tall Sri Saptamukha Mahashakti Ganapati idol in Khairatabad was decorated on Thursday after the installation work was completed. About 200 workers led by sculptor Chinna Swamy Rajender completed the decoration of the 70 feet statue in one and a half days. At 10 am on Thursday, Shilpi Rajendran performed eye decoration for Swami... The sticks arranged around the idol of Maha Ganapati were completely removed. On both sides of Khairatabad Ganesha..Shivaparvati, Srinivasula Kalyana Mandapam..Ayodhya Balaramu statue is a special attraction. Khairatabad Ganesha has a history of about seven decades. In 1954, a local devotee named Singari Shankaraiah installed a one-foot-tall Ganapati idol in the local temple and offered mass worship. So.. Till 2014, every year the height of the statue was increased by one foot. In 2019, a 61-feet tall Ganapati was made, making it the tallest statue in India. Since then, the height of the statue has been gradually reduced again. Besides.. saying good bye to the plaster of Faris statue.. started the clay Ganapayya. In this order.. Last year (2023) the tallest statue of 63 feet was set up with full clay and set a world record. The committee management is building a total height of 70 feet, which is 7 feet higher than last year. ఇది హైదరాబాద్లోని ఫేమస్ బడా గణేష్. ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు పెద్ద గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. 70 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఏడాది గణేష్ విగ్రహం ఎత్తు 70 అడుగులు. 2024 లో, గణేష్ విగ్రహం శ్రీ సప్త ముఖ మహా శక్తి గణపతిలో ఉంటుంది. ఖైరతాబాద్లోని 70 అడుగుల ఎత్తైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి కావడంతో గురువారం అలంకరించారు. శిల్పి చిన్న స్వామి రాజేందర్ నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు 70 అడుగుల విగ్రహానికి అలంకరణ ఒకటిన్నర రోజుల్లో పూర్తి చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు శిల్పి రాజేంద్రన్ స్వామివారికి నేత్రాలంకరణ చేయగా... మహా గణపతి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలను పూర్తిగా తొలగించారు. ఖైరతాబాద్ గణేశుడికి ఇరువైపులా.. శివపార్వతులు, శ్రీనివాసుల కల్యాణ మండపం.. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం ఉంటాయి. ఖైరతాబాద్ గణేషుడికి సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు స్థానిక ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి సామూహిక పూజలు చేశారు. అలా.. 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న గణపతిని తయారు చేయగా.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. అప్పటినుంచి విగ్రహం ఎత్తు మళ్లీ క్రమంగా తగ్గించడం మొదలు పెట్టారు. దాంతోపాటు.. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహానికి గుడ్ బై చెప్పి.. మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే.. గతేడాది (2023) పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. గత సంవత్సరం కంటే 7 అడుగులు ఎక్కువ ఎత్తుతో కమిటీ నిర్వహకులు మొత్తం 70 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు.
- Sub Temples 🛕 Lord Ganesh 🛕 గణేశుడు
- Things to Cover 🙏🏼 Take darshan of Lord Big Ganesha 🙏🏼 పెద్ద వినాయకుని దర్శనం చేసుకోండి
- Dress Code 🥻Traditional Dress🥻సాంప్రదాయ దుస్తులు
- Festivals / Jaatra Ganesh Chaturthi గణేష్ చతుర్థి
- Travel Guide This place is very close to Khairatabad Metro Station. You can get down at Metro Station and can walk to this place. This temple is very crowded during Ganesh festival. If you are coming by your own transport then you need to park at near by parking places and walk to this place. When you visit this you can also visit other important temples near by - Mahankali Temple, Banda Nara Simha Swamy Temple ఈ ప్రదేశం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కు చాలా దగ్గరలో ఉంది. మీరు మెట్రో స్టేషన్లో దిగి ఈ ప్రదేశానికి నడిచి వెళ్లవచ్చు. గణేష్ ఉత్సవాల సమయంలో ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. మీరు మీ స్వంత రవాణా ద్వారా వస్తున్నట్లయితే, మీరు సమీపంలోని పార్కింగ్ ప్రదేశాలలో పార్క్ చేసి, ఈ ప్రదేశానికి నడవాలి. మీరు దీన్ని సందర్శించినప్పుడు సమీపంలోని ఇతర ముఖ్యమైన ఆలయాలను కూడా సందర్శించవచ్చు - మహంకాళి ఆలయం, బండ నరసింహ స్వామి ఆలయం
Opening Hours
Monday:
6:00 AM - 12:00 PM & 12:00 PM - 9:00 PM
Open now
Tuesday:
6:00 AM - 12:00 PM & 12:00 PM - 9:00 PM
Wednesday:
6:00 AM - 12:00 PM & 12:00 PM - 9:00 PM
Thursday:
6:00 AM - 12:00 PM & 12:00 PM - 9:00 PM
Friday:
6:00 AM - 12:00 PM & 12:00 PM - 9:00 PM
Saturday:
6:00 AM - 12:00 PM & 12:00 PM - 9:00 PM
Sunday:
6:00 AM - 12:00 PM & 12:00 PM - 9:00 PM
Video
FAQ's
Do we have parking?
This place is very crowded for 10 days. You need to park near by and walk . There are barricades all over the place.