Srivari Arjitha Seva tickets electronic DIP registrations for May 2026 will be available with effect from Feb 19, 10 AM. Registrations will be open from Feb 18 10 AM to Jan 20 10 AM
మే 2026 కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 18 , 10 AM నుండి అమలులోకి వస్తాయి . రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 18 10 AM నుండి ఫిబ్రవరి 20 10 AM వరకు తెరిచి ఉంటాయి
Srivari Arjitha Seva tickets quote for sevas like Kalyanam, Unjal Seva, Arjitha Brahmotsavam and Sahasra Deepaankalara Seva tickets for May 2026 will be available from Feb 21 , 10 AM
మే 2026 సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవా టిక్కెట్ల కోట్ శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఫిబ్రవరి 21, ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి
Virtual Sevas tickets for May 2026 will be available for booking from Feb 21 2026, 3 PM
మే 2026 కోసం వర్చువల్ సేవల టిక్కెట్లు ఫిబ్రవరి 21, 2026 నుండి సాయంత్రం 3 గంటలకు బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయి
Tirumala Angapradakshina tokens for May 2026 will be available for booking from Feb 23 2026, 10 AM
మే 2026 కోసం తిరుమల అంగప్రదక్షిణ టోకెన్లు ఫిబ్రవరి 23 2026, 10 AM నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి
Special entry darshan 300/- tickets for May 2026 will be available for booking from Feb 24 , 10 AM
మే 2026 కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం 300/- టిక్కెట్లు ఫిబ్రవరి 24, ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి
Tirumala Tirupathi accomodation quota for May 2026 will be available for booking on Feb 24 2026, 3 PM
మే 2026 లో తిరుమల తిరుపతి వసతి కోటా 24 ఫిబ్రవరి 2026, మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్‌కు అందుబాటులో ఉంటుంది
Senior Citizens quota for May 2026 will be available on Feb 23 at 3 PM
మే నెలలో సీనియర్ సిటిజన్ కోటా ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటుంది
Srivani trust tickets for May 2026 will be available for booking from Feb 23 2026, 11AM
మే 2026 కోసం శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు ఫిబ్రవరి 23 2026, 11AM నుండి బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయి
March 2026 Sri Srinivasa Divyanugraha viseshaHomam Tickets are available for booking from Feb 25 2026, 10 AM
మార్చి 2026 శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ ప్రత్యేకహోమం టిక్కెట్లను ఫిబ్రవరి 25, 2026 ఉదయం 10 గంట నుండి బుకింగ్ చేసుకోవచ్చు
Sri Padmavathi ammavari temple Tiruchanoor Special entry darshan 200/- tickets for march 2026 will be available for booking from Feb 2025 at 10 AM
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు, స్పెషల్ ఎంట్రీ దర్శనం 200/- టికెట్లు మార్చి 2026 కోసం ఫిబ్రవరి 2025 నుండి ఉదయం 10 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి
The Srivari Seva voluntary service General quota for Tirumala and Tirupati and Parakamani seva for May 2026 will be released on Feb 27 3PM
మే 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా & పరకామణి సేవ ఫిబ్రవరి 26, 2026 మధ్యాహ్నం 3 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
For bookings log onto TTD Official Web site only: ttdevasthanams.ap.gov.in
https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.