Sri Venkateshwara Swamy Devayalam , Sai Nagar, Karimnagar, Telangana 505001
Sri Venkateshwara Swamy Devayalam , Sai Nagar, Karimnagar, Telangana 505001
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం , సాయి నగర్, కరీంనగర్, తెలంగాణ 505001
Maps
Hightlight
- Bus Facility
- Parking
- Taxi
- Train Facility
More Information
- Temple History The incarnation of Sri Swamy, the leader of the universe, is located on a single rock in the town of Karimnagar. The Sri Venkateswara Swamy temple, which faces east in the heart of Karimnagar town, is a Sri Vaishnava temple with a history of about 150 years. At that time, Karimnagar was in the Elagandula district. This temple was located in a forest area and in the middle, the Swamy's Moolavirattu rock was built on the rock. The Muslim officer who was then there did not have any children, so due to the grace of Sri Swamy, he had a child, so the temple was built according to the Pancharatra Agama. The Swamy Swamy Swamiji, the Tridandi Sri Sri Sri Sri Mannarayana - Jeeyar Swamy, installed the Swamy Vedasthupam in 1974 in the temple premises. The Sri Venkateswara Swamy temple was reconstructed in 1990. During the reconstruction, the Mukha Mandapam, Madhya Mandapam, Garbhalayam and Garudalayam were constructed. The Navagraha Mandapam was constructed to the north of the temple. Since the southwest corner was high, the Sri Swamy temple was built in a rectangular shape and the Sri Ganapati idol was installed in the southwest corner. In 1996, the Chakradvajasthamba, Garuda and Navagraha Ganapati idols were worshipped for 9 days and installed. The Sri Lakshminarayana Swamy temple was constructed as an attached temple. అఖిలాండకోరి బ్రహ్మాండ నాయకులైన శ్రీస్వామివారి అవతారం ఈ కరీంనగర్ పట్టణంలో ఏకశిలపై స్వయంగా వెలసి యున్నారు. కరీంనగర్ పట్టణం నడిబొడ్డున తూర్పుముఖము చేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయం సుమారు 150 సం..రాల చరిత్ర కలిగిన శ్రీ వైష్ణవ ఆలయం అప్పుడు కరీంనగరము ఎలగందుల జిల్లాగా ఉండెను.ఈ ఆలయం అడవీ ప్రాంతముగా యుండి మద్యలో స్వామివారి మూలవిరాట్టు రాతిపై సృయముగా అనసరించినది అప్పుడు ఉన్నముస్లీం అధికారికి సంతానం లేనందున శ్రీస్వామి వారి యొక్క అనుగ్రహం వలన సంతానం కలిగినందున పాంచారాత్ర ఆగమం ప్రకారం ఆలయ నిర్మాణం జరిపించెనని పట్టణ, ప్రజలు, పెద్దలు చెప్పుచున్నారు. ఆలయ ఆవరణ నందు త్రిదండి శ్రీశ్రీశ్రీ శ్రీమన్నారాయణ - జీయర్ స్వామి గారిచే 1974 సం॥ రంలో స్వాధ్యాయ శ్రీవిష్ణుమూర్తిస్వామి వేదస్థూపం ప్రతిష్ట స్థాపన జరిగినది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయము 1990 సం.. రంలో పునర్ నిర్మాణం జరిగినది. పునర్ నిర్మాణమందు ముఖ మండపం,మద్యమండపం, గర్భాలయం,గరుడాలయం కట్టడం జరిగినది. ఆలయమునకు ఉత్తరం నందు నవగ్రహ మండప నిర్మాణం జరిగినది. నైరుతి మూల అధికముగా ఉండడం వలనశ్రీస్వామివారి ఆలయము దీర్ఘ చతురస్రాకారముగా హద్దులు నిర్మించి నైరుతిమూలయందుశ్రీగణపతి విగ్రహము ప్రతిష్టించబడినది. 1996సం॥రంలో చక్రద్వజస్థంభం,గరుడ,నవగ్రహ గణపతి విగ్రహములకు 9 దినములు పూజలు జరిపి ప్రతిష్టాపన జరిపించినారు. అనుబంధ ఆలయముగా శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయమును నిర్మించడం జరిగినది.
- Sub Temples 🛕Lord Venkateswara Swamy 🛕Lord Hanuman 🛕Lord Satya Narayana Swamy 🛕వేంకటేశ్వర స్వామి 🛕హనుమంతుడు 🛕భగవానుడు సత్య నారాయణ స్వామి
- Things to Cover 🙏🏼Take darshan & blessings of Lord Venkateswara Swamy , Lord Hanuman , Lord Satya Narayana Swamy 🙏🏼వేంకటేశ్వర స్వామి, హనుమంతుడు, సత్య నారాయణ స్వామి దర్శనం & ఆశీస్సులు పొందండి
- Dress Code 🥻Traditional Dress🥻సాంప్రదాయ దుస్తులు
- Pooja Details 🌹Mokkubadi 2/- 🌹Ashtottaram 30/- 🌹Small vehicle worship 100/- 🌹Large vehicle worship 200/- 🌹Edurakolu - 200/- 🌹Navagraha puja - 100/- 🌹Ganpati Archana - 10/- 🌹Deepa - 10/- 🌹Quick darshan - 50/- 🌹Nitya Sahasra Namarchana - 2,116/- 🌹Sri Swamivari Kalyanam - 1,000/- 🌹Annadana donation - 10/- 🌹Eternal Annadanam - 25,116/- 🌹మొక్కుబడి 2/- 🌹అష్టోత్తరం 30/- 🌹చిన్న వాహన పూజ 100/- 🌹పెద్ద వాహన పూజ 200/- 🌹ఎదురుకోలు - 200/- 🌹నవగ్రహాల పూజ - 100/- 🌹గణపతి అర్చన - 10/- 🌹దీపం - 10/- 🌹శీఘ్ర దర్శనం - 50/- 🌹నిత్య సహస్ర నామార్చన - 2,116/- 🌹శ్రీ స్వామివారి కళ్యాణం - 1,000/- 🌹అన్నదాన విరాళం - 10/- 🌹శాశ్వత అన్నదానం - 25,116/-
- Travel Guide 🌹This temple is very close to Karimnagar bus stand (750 meters). Either you can walk from Karimnagar bus Stand or can take shared auto. When you visit this temple you can also visit other temples in Karimnagar - Gidde Perumal Temple, Saibaba Temple, Krishna Mandir 🌹ఈ దేవాలయం కరీంనగర్ బస్టాండ్ (750 మీటర్లు)కి చాలా దగ్గరలో ఉంది. మీరు కరీంనగర్ బస్టాండ్ నుండి నడవవచ్చు లేదా షేర్డ్ ఆటోలో వెళ్ళవచ్చు. మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు మీరు కరీంనగర్లోని ఇతర ఆలయాలను కూడా సందర్శించవచ్చు - గిద్దె పెరుమాళ్ ఆలయం, సాయిబాబా ఆలయం, కృష్ణ మందిరం
Opening Hours
Monday:
6:00 AM - 12:00 PM & 6:00 PM - 8:30 PM
Tuesday:
6:00 AM - 12:00 PM & 6:00 PM - 8:30 PM
Wednesday:
6:00 AM - 12:00 PM & 6:00 PM - 8:30 PM
Thursday:
6:00 AM - 12:00 PM & 6:00 PM - 8:30 PM
Closed
Friday:
6:00 AM - 12:00 PM & 6:00 PM - 8:30 PM
Saturday:
6:00 AM - 1:00 PM & 6:00 PM - 9:00 PM
Sunday:
6:00 AM - 1:00 PM & 6:00 PM - 8:30 PM
FAQ's
Do you have parking?
This temple is on busy road and have very limited options to park your vehicle