Sri Stambadri Lakshmi Narasimha Swamy Temple (Gutta) , Khammam, Telangana 507001
Sri Stambadri Lakshmi Narasimha Swamy Temple (Gutta) , Khammam, Telangana 507001
శ్రీ స్తంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం (గుట్ట), ఖమ్మం, తెలంగాణ 507001
Maps
Hightlight
- Bus Facility
- Parking
- Taxi
More Information
- Temple History Known as a holy place of historical importance, it is always thronged by devotees. According to the Sthalapuranam of this temple, Swami appeared on this hill during the Treta Yuga when Maudgalya Mahamuni was performing penance in a cave with his group of disciples. Then, after praying to the Lord, "May the Lord be with Lakshmi on this hill", the Lord appeared in the cave facing south. This place is called Sthambhadri because of the lord who emerged from the pillar. (Stambhadripuranga over time, Khammam Mettuga is currently used as Khammanga.) In the 16th century, Prataparudu, who ruled this region, visited the Lord and built the temple. Since then the worship programs in this temple are conducted according to Vaikhanasa Agama. Known as the wish-fulfilling lord who acts as a kongu bandaram for the devotees, this lord is worshiped on “Sunday” especially with Panakabhishekam devotees' wishes. A large number of devotees come to see Swami.చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన దివ్యక్షేత్రంగా పేరుగాంచి, నిత్యం నిత్యం భక్తులచే సందడిగా వుండే ఈ దేవాలయం స్థలపురాణం ప్రకారం, పూర్వం ఈ కొండపై త్రేతాయుగంలో మౌద్గల్య మహాముని తన శిష్య బృందంతో గుహలో తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యెను. అప్పుడు "స్వామిని ఈ కొండపై లక్ష్మీసమేతుడవై కొలువై వుండమని" ముని ప్రార్ధించగా స్వామి దక్షిణముఖముగా గుహలో వెలసినాడు. స్థంభము నుండి ఉద్భవించిన స్వామి కాబట్టి ఈ క్షేత్రమునకు స్థంభాద్రి అని పేరు వచ్చినది. (కాలక్రమేణ స్థంభాద్రిపురంగా, ఖమ్మం మెట్టుగా ప్రస్తుతం ఖమ్మంగా వాడుకలో ఉన్నది.) 16 వ శతాబ్దంలో ఈ ప్రాంతమును పాలించిన ప్రతాపరుద్రుడు స్వామిని దర్శించి ఆలయ నిర్మాణం చేసినారు. అప్పటినుండి ఈ ఆలయంలో పూజాది కార్యక్రమములు వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించబడుతున్నవి. భక్తులకు కొంగు బండారమై కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరుగాంచిన ఈ స్వామికి “ఆదివారం” ప్రత్యేకంగా పానకాభిషేకం భక్తుల సంకల్పములతో పూజలు జరుగును. భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనార్థం విచ్చేయుదురు.
- Sub Temples 🛕Lakshmi NaraSimha Swamy 🛕Lakshmi Devi 🛕Hanuman 🛕Khala Saibaba ( Below the hill) 🛕లక్ష్మీ నరసింహ స్వామి 🛕లక్ష్మీ దేవి 🛕హనుమంతుడు 🛕కాల సాయిబాబా (కొండ క్రింద)
- Things to Cover 🙏🏼Take darshan of Lord Nara Simha Swamy , Lakshmi Devi , Hanuman and Khala Saibaba 🙏🏼నరసింహ స్వామి, లక్ష్మీ దేవి, హనుమంతుడు మరియు కాల సాయిబాబా దర్శనం చేసుకోండి
- Dress Code 🥻Traditional Dress 🥻సాంప్రదాయ దుస్తులు
- Pooja Details 🌹udayastamana seva - 2516/- 🌹astotharam - 30/- 🌹kumkumarchana -30/- 🌹mudupu - 316/- 🌹sri anjaneya swamy aakupooja - 30/- 🌹aadivaram kalyanam - 1500/- 🌹aadivaram sudarshana homam - 1116/- 🌹yearly poojas (10 Years) 🌹saswatha nitya gotranamarchana - 3016/- 🌹saswatha nitya kumkumarchana - 3016/- 🌹saswatha Kalyanam - 5116/- 🌹saswatha annadanam - 1516/- 🌹veda aaswiravachanam - 516/- 🌹pulihora prasadam - 250/- 🌹chakkara Pongal - 300/- 🌹Satyanarayana vratam - 200/- 🌹two wheeler pooja - 100/- 🌹Four Wheeler Pooja - 200/- 🌹ఉదయాస్తమాన సేవ - 2516/- 🌹అష్టోత్తరము - 30/- 🌹కుంకుమార్చన - 30/- 🌹ముడుపు - 316/- 🌹శ్రీ ఆంజనేయ స్వామి ఆకుపూజ - 30/- 🌹ఆదివారం కల్యాణం - 1500/- 🌹ఆదివారం సుదర్శన హోమం - 1116/- 🌹వార్షిక పూజలు (10సం॥ల కాలపరిమితి) 🌹శాశ్విత నిత్య గోత్రనామార్చన - 3016/- 🌹శాశ్విత నిత్యకుంకుమార్చన - 3016/- 🌹శాశ్విత కళ్యాణం - 5116/- 🌹శాశ్విత అన్నదానం (సంలో రోజు) Rs. 1516/- 🌹వేద ఆశీర్వచనము - 516/- 🌹పులిహర ప్రసాదం - 250/- 🌹చక్కరపొంగలి - 300/- 🌹సత్యనారాయణ స్వామి వ్రతం - 200/- 🌹ద్వీచక్రవాహనపూజ - 100/- 🌹వాహనపూజ 4 చక్రాలు - 200/-
- Festivals / Jaatra Chaitra month - Ugadi, Sri Rama Navami Vaisakh month - Swami's Brahmotsavam (5 days) Jeshtha Masam - Abhishekam Ashada month - Toli Ekadashi Month of Shravana - Holy Festivals Badhraprada month - Abhishekam Ashweeja Masam - Devi Navratri Kartika month - Diwali, Nagula Chavithi Margasira month - Dhanur month Brahmotsavam Pushya Masam - Sankranti, Goda Kalyanam Magha month - Radha Saptami Palguna month - Shree Lakshmi Jayanti చైత్ర మాసం - ఉగాది , శ్రీరామ నవమి వైశాఖ మాసం - స్వామీ వారి బ్రహ్మోత్సవాలు ( 5 రోజులు) జేష్ఠ మాసం - అభిషేకం ఆషాడ మాసం - తోలి ఏకాదశి శ్రావణ మాసం - పవిత్రోత్సవాలు బాధ్రప్రద మాసం - అభిషేకం ఆశ్వీజ మాసం - దేవి నవరాత్రులు కార్తీక మాసం - దీపావళి , నాగుల చవితి మార్గశిర మాసం - ధనుర్మాసం బ్రహ్మోత్సవాలు పుష్య మాసం - సంక్రాంతి , గోదా కళ్యాణం మాఘ మాసం - రాధా సప్తమి పాల్గుణ మాసం - శ్రీ లక్ష్మి జయంతి
- Travel Guide This temple is around 1 Km from Khammam new bus stand. You can travel in your own car or take shared auto . When you visit this temple you can also visit other near by temples in Khammam 🛕Abhaya Venkateswara Swamy Temple Khanapuram 🛕Sri Ramalayam Parnasala 🛕Sri Raja Rajeshwari Ammavai devastanam Rotary nagar 🛕Sri Ramalyam NSP Colony 🛕 Sri Kaala saayibaba ఈ ఆలయం ఖమ్మం కొత్త బస్టాండ్ నుండి 1 కి.మీ దూరంలో ఉంది. మీరు మీ స్వంత కారులో లేదా షేర్డ్ ఆటోలో ప్రయాణించవచ్చు. మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు మీరు ఖమ్మంలోని ఇతర ఆలయాలను కూడా సందర్శించవచ్చు 🛕అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఖానాపురం 🛕శ్రీ రామాలయం పర్ణశాల 🛕శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవాయి దేవస్థానం రోటరీ నగర్ 🛕శ్రీరామాలయం NSP కాలనీ 🛕 శ్రీ కాళ సాయిబాబా
- Announcements Every Sunday at 10:30 ,kalyanam is performed for Swamy. ప్రతి ఆదివారం 10:30 గంటలకు స్వామివారికి కల్యాణం నిర్వహిస్తారు.
Opening Hours
Monday:
6:00 AM - 11:15 AM & 5:30 PM - 8:30 PM
Tuesday:
6:00 AM - 11:15 AM & 5:30 PM - 8:30 PM
Wednesday:
6:00 AM - 12:00 PM & 5:00 PM - 8:00 PM
Thursday:
6:00 AM - 11:15 AM & 5:30 PM - 8:30 PM
Closed
Friday:
6:00 AM - 11:15 AM & 5:30 PM - 8:30 PM
Saturday:
6:00 AM - 11:15 AM & 5:30 PM - 8:30 PM
Sunday:
6:00 AM - 11:15 AM & 5:30 PM - 8:30 PM
FAQ's
Do we have parking?
Yes , there is parking available at the top of the hill.