Om Sri Siva Sakthi Durga Bhavani Temple , 1-13/1, Vijayawada – Guntur Hwy, Chinakakani, Andhra Pradesh 522503
Om Sri Siva Sakthi Durga Bhavani Temple , 1-13/1, Vijayawada – Guntur Hwy, Chinakakani, Andhra Pradesh 522503
ఓం శ్రీ శివ శక్తి దుర్గా భవాని ఆలయం, 1-13/1, విజయవాడ – గుంటూరు హెచ్వై, చినకాకాని, ఆంధ్రప్రదేశ్ 522503
Maps
Contact
Hightlight
-
Bus Facility
-
Parking
-
Taxi
-
Train Facility
More Information
- Temple History Om Sri Shiva Shakti Durga Bhavani Temple, located in Kaja near Mangalagiri in Guntur district, is known as a holy place that provides spiritual peace, power, and divine experience to the devotees. This temple, which is dedicated to the worship of Lord Shiva, Durga Bhavani, the embodiment of Shakti, and the Navagraha deities, is bustling with devotees every day. The uniqueness of this temple makes it even more special in providing spiritual power and divine experience. Introduction to our temple: Established on the orders of our Goddess Durgamma Thali, this temple has become a holy place filled with devoted devotees. Along with Durgamma Thali, idols of Ardhanarishwar, Vinayaka, Navagraha, and other deities are also installed in the temple. The serene atmosphere where daily pujas and worship are performed here calms the minds of the devotees. Especially during festivals, the temple is beautifully lit up. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజాలో ఉన్న ఓం శ్రీ శివ శక్తి దుర్గ భవాని ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, శక్తి, మరియు దైవానుభూతిని అందించే పవిత్ర స్థలంగా పేరుగాంచింది. శివుడు, శక్తి స్వరూపమైన దుర్గ భవాని, మరియు నవగ్రహ దైవాల ఆరాధనకు ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయం ప్రతిరోజూ భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ ఆలయ ప్రత్యేకతలు, ఆధ్యాత్మిక శక్తి, మరియు దైవానుభూతిని అందించడంలో దీని స్థానాన్ని మరింత విశిష్టంగా నిలబెట్టాయి. మా దేవస్థానం పరిచయం : మా దేవత దుర్గమ్మ తల్లి ఆదేశంతో స్థాపించబడిన ఈ దేవస్థానం, శ్రద్ధా భక్తులతో నిండిన పవిత్ర స్థలంగా నిలిచింది. దుర్గమ్మ తల్లితో పాటు అర్ధనారీశ్వరుడు, వినాయకుడు, నవగ్రహాలు, మరియు ఇతర దేవతల విగ్రహాలు కూడా ఆలయంలో ప్రతిష్టించబడ్డాయి. ఇక్కడ ప్రతి రోజు పూజలు, ఆరాధనలు జరిగే నిర్మలమైన వాతావరణం భక్తుల మనస్సుని ప్రశాంతపరుస్తుంది. ప్రత్యేకించి పండుగల రోజుల్లో దేవాలయం శోభాయమానంగా వెలిగిపోతుంది.
-
Sub Temples
🛕Durga Mata
🛕Ardanareeswarudu
🛕Lord Vinayaka
🛕Nava Grahalu
🛕Other Goddess
🛕దుర్గా మాత
🛕అర్దనరీశ్వరుడు
🛕వినాయకుడు
🛕నవ గ్రహాలు
🛕ఇతర దేవతలు
-
Things to Cover
🙏🏼Take Darshan & blessings of Durga Mata , Ardanareeswara , Vinayaka and Nava Grahalu.
🙏🏼దుర్గామాత, అర్దనారీశ్వరుడు, వినాయకుడు మరియు నవ గ్రహాల దర్శనం & ఆశీస్సులు పొందండి. -
Dress Code
🥻Traditional Dress
🥻సాంప్రదాయ దుస్తులు -
Festivals / Jaatra
🌺 Dussehra / Sharanavaratri (Durgamma Festival):
This festival is very important for us. Special decorations, homas, and kumkum are performed for the Goddess for nine days. Every day, a large number of devotees of the Goddess attend and have darshan
🌺Mahashivratri:
Special pujas, Rudrabhishekams, and vigils are performed for Shiva. On this day, the temple is open all night. The marriage of Shiva and Parvati is celebrated grandly.
🌺 Vinayaka Chavithi:
Ganapati homam, pushparchanam, and moshika vahana services are performed for Vinayaka. Children and families celebrate this festival with great joy.
🌺Kartika Masam:
Every day in this month, deepa radhana, special pujas, and Kartika Monday celebrations are celebrated grandly. Devotees light lamps and turn the temple premises into a feast for the eyes.
🌺దసరా / శరన్నవరాత్రులు (దుర్గమ్మ ఉత్సవాలు):
ఈ పండుగ మాకు అత్యంత ముఖ్యమైనది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, హోమాలు, కుంకుమార్చనలు నిర్వహించబడతాయి. ప్రతి రోజూ అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శనం
🌺మహాశివరాత్రి:
శివునికి ప్రత్యేకంగా పూజలు, రుద్రాభిషేకాలు, జాగరణలు నిర్వహిస్తాము. ఈ రోజున ఆలయం రాత్రంతా తెరిచి ఉంటుంది. శివపార్వతుల కల్యాణం ఘనంగా జరుగుతుంది.
🌺వినాయక చవితి:
వినాయకునికి గణపతి హోమం, పుష్పార్చన, మోషిక వాహన సేవలు జరుగుతాయి. పిల్లలు, కుటుంబాలు ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు.
🌺కార్తీక మాసం:
ఈ నెలలో ప్రతీ రోజు దీపారాధన, ప్రత్యేక పూజలు, కార్తీక సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయి. భక్తులు దీపాలు వెలిగించి ఆలయ ప్రాంగణాన్ని కనుల పండువగా మార్చుతారు. -
Travel Guide
🚌This temple is around 18Kms from Guntur Railway Station and 17 Kms from Guntur Bus Stand , around 20Kms from Vijayawada Bus Stand.
🚌ఈ ఆలయం గుంటూరు రైల్వే స్టేషన్ నుండి 18 కి.మీ మరియు గుంటూరు బస్టాండ్ నుండి 17 కి.మీ, విజయవాడ బస్టాండ్ నుండి 20 కి.మీ దూరంలో ఉంది. -
Announcements
🌷Every Friday, an Annadana program is organized in temple. After offering Naivedyam to the Goddess, Annadana is distributed to the devotees as a holy prasad. Locals and devotees participate in large numbers
ప్రతి శుక్రవారం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన అనంతరం, భక్తులకు పవిత్ర ప్రసాదంగా అన్నప్రసాదాన్ని అందజేస్తాం.స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
Opening Hours
Monday:
5:00 AM - 12:00 PM & 12:00 PM - 8:00 PM
Tuesday:
5:00 AM - 12:00 PM & 12:00 PM - 8:00 PM
Wednesday:
5:00 AM - 12:00 PM & 12:00 PM - 8:00 PM
Thursday:
5:00 AM - 12:00 PM & 12:00 PM - 8:00 PM
Friday:
5:00 AM - 12:00 PM & 12:00 PM - 9:00 PM
Saturday:
5:00 AM - 12:00 PM & 12:00 PM - 8:00 PM
Open now
Sunday:
5:00 AM - 12:00 PM & 12:00 PM - 8:00 PM
FAQ's
Do we have parking facility?
Yes , there is parking facility available