Sri MahaLakshmi Devalyam , Manthani, Telangana 505184
Sri MahaLakshmi Devalyam , Manthani, Telangana 505184
శ్రీ మహాలక్ష్మి దేవాలయం, మంథని, తెలంగాణ 505184
Maps
Hightlight
-
Bus Facility
-
Parking
-
Taxi
More Information
- Temple History This temple is located two kilometers from the Godavari River This temple is about 800 years old. The Kakatiyas built this temple In this temple, Goddess Akshmi Devi is Swayambhu. This is the only Swayambhu temple in Telangana There is a lotus pond at the back of this temple. Goddess appeared in the pond as Swayambhu Since no one knew about this, Goddess appeared in a dream to a Vedic scholar and told him to find her, build a temple and perform pujas with incense, lamps and offerings every day Since Goddess appeared in the lotus pond, a lotus flower is brought every day and pujas are performed It is believed that if one circumambulates around this temple 16 times and offers a coconut, then the wishes will be fulfilled. ఈ ఆలయం గోదావరి నదికి రెండు కిలోమీటర్ల దూరం లో వుంది ఈ దేవాలయం సుమారు 800 సంవత్సరాల పురాతనమైంది . కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం లో అక్ష్మీ దేవి అమ్మవారు స్వయంభు. తెలంగాణా లో ఇది వొక్కటె స్వయంభు ఆలయం ఈ ఆలయం వెనుకవైపు ఒక తామర కొలను వుంది. అమ్మ వారు ఆ కొలను లోనె స్వయంభు గా వెలిశారు ఈ విషయం ఎవ్వరికీ తెలియక పోవడం తో , అమ్మవారే ఒక వేద పండితుడికి కలలో కనిపించి, తనను వెలికి తీసి ఆలయం నిర్మించి ప్రతి నిత్యం దూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించాలని చెప్పారట అమ్మవారు తామర కొలను లో వెలిశారు కాబట్టి ప్రతిరోజు ఒక తామర పువ్వుని తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం చుట్టూ 16 ప్రదక్షిణాలు చేసి కొబ్బరి కాయ ముడుపు కదితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం
- Sub Temples 🛕Maha Lakshmi Devi 🛕మహా లక్ష్మీ దేవి
- Things to Cover 🙏🏼Take darshan and blessings of Maha Lakshmi Devi 🙏🏼మహా లక్ష్మీ దేవి దర్శనం మరియు ఆశీస్సులు పొందండి
- Dress Code 🥻Traditional Dress🥻సాంప్రదాయ దుస్తులు
- Festivals / Jaatra 🌷Dasara Navaratrulu 🌷దసరా నవరాత్రులు
- Travel Guide 🚌This temple is around 70 Kms from Karimnagar and 22 Kms from Godavari Khani. There are many state run buses to reach Manthani. When you reach Manthani there are many famous temples you should visit. Sri Seeleshwara Siddeswara Swamy Temple, Sri Biksheswara Swamy Temple , Sri Omkareswara Swamy Temple . There are other temples nearer to Manthani like Adi Varaha Swamy Temple, Sundilla Lakshmi Nara Simha Swamy Temple 🚌ఈ ఆలయం కరీంనగర్ నుండి 70 కిలోమీటర్లు మరియు గోదావరి ఖని నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంథని చేరుకోవడానికి అనేక రాష్ట్ర బస్సులు ఉన్నాయి. మీరు మంథని చేరుకున్నప్పుడు మీరు సందర్శించాల్సిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. శ్రీ శీలేశ్వర సిద్ధేశ్వర స్వామి ఆలయం, శ్రీ భిక్షేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం. ఆది వరాహ స్వామి ఆలయం, సుందిళ్ల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వంటి ఇతర దేవాలయాలు మంథనికి సమీపంలో ఉన్నాయి.
Opening Hours
Monday:
5:00 AM - 11:30 AM & 5:00 PM - 8:00 PM
Tuesday:
5:00 AM - 11:30 AM & 5:00 PM - 8:00 PM
Wednesday:
5:00 AM - 11:30 AM & 5:00 PM - 8:00 PM
Thursday:
5:00 AM - 11:30 AM & 5:00 PM - 8:00 PM
Closed
Friday:
5:00 AM - 11:30 AM & 5:00 PM - 8:00 PM
Saturday:
5:00 AM - 11:30 AM & 5:00 PM - 8:00 PM
Sunday:
5:00 AM - 11:30 AM & 5:00 PM - 8:00 PM