Ganesh Temple , Ganesh Devalayam, West Marredpally, Secunderabad, Telangana 500026
Ganesh Temple , Ganesh Devalayam, West Marredpally, Secunderabad, Telangana 500026
గణేష్ టెంపుల్, గణేష్ దేవాలయం, వెస్ట్ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్, తెలంగాణ 500026
Maps
Contact
Hightlight
- Bus Facility
- Parking
- Taxi
- Train Facility
More Information
- Temple History From time immemorial, Temples in India have been pioneering Centers, spreading spiritual messages and propagating the unique cultural and civilization values of ancient India. Among such ancient and holy temples, Sri Ganesh Temple at railway station road, Secunderabad, deserves a special mention in terms of its architectural grandeur and spiritual sanctity- Historians opine that resplendent icon of Lord Ganapathi with right hand on leg and on right hand over ankusham left hand with trunk and left hand with nagapamu with damarakam was found out in 1824 by the Madras Regiment Sepoys, while they were digging a well of portable water there. With great devotion, the Sepoys consecrated the idol and installed it in an architecturally marvelous temple, built according to Agama Sastra. The only one idol in the entire country, and the lord ganesha was blessed lakhs of devotees. This temple is situated just beneath Secunderabad Railway Station and about 2 K.M from R.T.C Bus –stand. This temple is now acclaimed as one of the colossal temples in the Twin Cities of Hyderabad and Secunderabad, gripping the devotees with its rare spiritual ambience. It is also said that the Icons of Sri Navagraha Valli Deva Sena Sametha Sri Subrahmanya Swamy and Sri Anjaneya Swamy were consecrated and installed in the vicinity of Sri Ganapathi Devalayam in 1932. Again, in the year 1960, the temple underwent extension so as to accommodate the ever-growing influx of devotees for the lord’s darshan. The Ganapthi Devalayamu was taken over by the Department of Endowments, Telangana State. The architectural vividness and spiritual sanctity of the temple is not only kept in-tact, but also a number of such constructional activities- as Sivalayam and Sri Uma Maheswari Alayam in the vicinity of the temple and building the Maha Mantapam and the Vimana and Raja Gopurams (pinnacles of the temple over the sanctuary) have been taken up, thereby making the temple a ‘Centre of Spiritual and Religious pursuits. The icon of Lord Vinayaka is pious daily in the morning with ‘Panchamruthbhishekam” by renowned Archakas and rendered pujas in adherence to the Vedic injunctions. Every Year, on the occasion of ‘Vinayaka Chavithi’, the idol of Lord Ganapthi is worshipped in Conformity with the Mahanyasa and Vedic traditions. Till the day of immersion of the sacred idol of Lord Ganapathi is worshipped in conformity with the Mahanyasa and Vedic traditions. Till the day of immersion of the sacred idol of Lord Ganapathi, a Nine-Night long celebration of the festival (Nava Rathri) is held during which, traditional dance performances, recital of Harikatha, purana Pravachanam and Music concerts by the well-known artistes are conducted with great gaiety and piety. The celebrations end on the last day i.e., Anantha Chaturdasi and come to a close the next day when “Poornahoothi’ and poor feeding are conducted. Traditional celebrations are also conducted on the occasions of Hanuman Jayanthi, Siva Ratri Dasara and Subramanaya Swamy Sasthi. Further, the temple is known for its scrupulous performance of vratams such as Kedar Vrathams during Aswayuja mass Satyanarayana Swamy Vratham during the month of Kaarthika and a host of other pious Vrathams every year. The construction of Maha Mandapam, Salaharam, the carving of Sri Shodasa Ganapathi and the Mahadwara reflecting the architectural style and skill of the Kakateeyas, fascinate millions of devotees and pilgrims reminding them of the immaculate purity of Telangana State culture and civilization. The presiding Deity of this Temple – Lord Ganapathi is known for his boundless philanthropy in fulfilling the wishes of the devotees who throng this temple day in and day out through-out the year. During the last two decades. The temple’s popularity has steadily increased along with the income because of lot of developmental activities taken up This temple is managed by the Executive Officer in the cadre of Deputy Commissioner of Endowments, T.S., Hyderabad. అలనాటి నైజాము రాష్ట్రము రాజధానిగా ఉన్న హైదరాబాద్ (భాగ్యనగరము)నందు (ముచికుంద) మూసీ నదికి సుమారు 9 కి మీ దూరములో ప్రస్తుత సికింద్రాబాద్ నగరము రైల్వేస్టేషన్ సమీపములో ప్రశాంత వాతావరణములో శ్రీ యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానమునకు 46 కిలోమీటర్ల దూరములో సుమారు 2 శతాబ్దముల చరిత్ర కలిగి భక్తుల కోరికలను తీర్చుటలో కొంగు బంగారముగా అలరారుతున్నది స్థల పురాణము శ్రీ గణపతి దేవాలయము సుమారు రెండు వందల సంవత్సరముల అనగా కీ॥శ. 1824 సం॥ దీనికి సరియగు శక సం॥ 1745 తెలుగు సం॥ స్వస్తిశ్రీ స్వభాను నామ సం॥లో గర్భాలయములో వెలసియున్న శ్రీ గణపతి స్వామివారి విగ్రహము రూపొందించినట్లుగా ఆధారము విగ్రహం కింది భాగంలో నిరూపించబడుచున్నది. ప్రస్తుతము స్వామివారు పూజలు అందుకొనుచున్న ప్రాంతము అప్పటి నైజాము రాజులయేలుబడిలో ఉండి చిన్నచిన్న పల్లెలుగా ఉండినవి. 1862 సంవత్సరము నైజాము నవాబులు సరుకు రవాణా నిమిత్తము రైల్వే ట్రాక్స్ ప్రారంభం చేసినారని రైల్వే లైన్ నిర్మాణము చేయుచున్న సమయములో వారికి విఘ్నములు ఏర్పడినవి అప్పుడు ప్రస్తుత రైల్వే స్టేషన్ శ్రీ గణపతి ఆలయము గల స్థలము వ్యవసాయ భూమియని అట్టి వ్యవసాయ భూమిలో దిగుడు బావి ఉండేదని ఆ బావిని నీటి సౌకర్యార్ధం బాగుచేయు సమయములో శ్రీ స్వామివారి విగ్రహం బావిలో లభ్యమైనదని పెద్దలు (పూర్వీకులు) చెప్పుచున్నారు. పైనతెలుపబడిన ఆ విగ్రహము చతుర్భుజములు కలిగి కుడి చేతులలో అంకుశము ఎడమ చేతిలో డమరుపాశం కలిగి, క్రింది చేయి కతిమోకాలిపై ముద్రలో బోర్లించుకొని ఎడమచేతిలో బీజాపూర ఫలము కలిగి బింబముపై కుడివైపు చంద్రవంక ఎడమవైపు సూర్య బింబము కలిగి కుబేరస్థానము (ఉత్తరము) వైపు వెళ్ళు మూషికారూరుడై వెలసిన స్వామి భారతావనిలోనే విభిన్న రూపము విరుపాక్ష గణపతి రూపంలో గణేశ పురాణము వివరించినట్టు శ్రీ గణపతి స్వామి వారి బాల్యములో ఉపనయన కాలము లో సమస్త దేవతలు సమస్త ఆయుధములు బహుమతిగా ఇవ్వగా ఈశ్వరుడు సాక్షాత్ తన రూపమైన (ఆత్మావై పుత్రనామాసి) అన్నట్లుగా తనయొక్క డమరుకము బహుమతిగా మొసంగి విరుపాక్ష గణపతిగా నామకరణము చేసినట్లు చెప్పబడియున్నది. కావున ఆ స్వామి వారు విరూపాక్ష గణపతి అవతారములో ఉన్న బింబమనుచుఅప్పటి నైజాము రాష్ట్ర అధికారులు రైల్వే కార్మికులు శ్రీ స్వామి వారిని ఆరాధించి విఘ్నములు తొలగించుకొని రైల్వే లైను పూర్తిచేసినట్లు తదనంతర కాలంలో అప్పటి బ్రిటిష్ అధికారులు మందిరా నిర్మాణము నకు అడ్డు చెప్పాడా స్వామివారు స్వప్నములో దర్శనము ఇచ్చినట్లు తర్వాత వారి అడ్డంకులు కూడా తొలగినట్లు అప్పటి రైల్వే అధికారి సంతాన నిమిత్తం స్వామివారిని ఆరాధించి సంతానము పొంది ఆలయ నిర్మాణము గావించినారని పెద్దలు (పూర్వీకులు) స్వామివారి లీలలు వివిధములుగా చెప్పుకొనుచుందురు. అట్టి శ్రీహరి ఆలయము కాలక్రమములో వివిద అభివృద్ధి చెంది తదనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రాజధానిగా ఉన్న హైదరాబాదులో అంతర్భాగమైన సికింద్రాబాద్ నందు 1969 సం॥లో దేవాదాయ ధర్మాదాయ పరిధిలో తీసుకొనబడినది. ప్రస్తుత దేవాలయము గణపతి పంచాయతనము అనురీతిలో తన సహోదరుడైన శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి విష్ణుపరముగా శ్రీరామబంటు ఆంజనేయస్వామి తన మాతాపితరులైన శ్రీ ఉమా మహేశ్వరి సమేత ఉమామహేశ్వరులు శ్రీ ఆదిత్యాది నవ గ్రహములు మరియు శ్రీసరాహు కేతు నీలకంఠ విరధనారాయణి మానసా కుబ్జికా సమేత సర్పబంధ విగ్రహములు కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రపాలకుడిగా పటిష్ట గావింపబడి అత్యంత వైభవోపేతముగా అలరారుచున్నది
- Sub Temples 🛕Siddi Vinayaka Swamy 🛕Sri Valli Devasena Sametha Subramanya Swamy 🛕Sri Uma Maheshwara Swamy 🛕Sri Abhaya Anjaneya Swamy 🛕Sri Raja Rajeshwari Devi 🛕Nava Grahalu 🛕సిద్ది వినాయక స్వామి 🛕శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 🛕శ్రీ ఉమా మహేశ్వర స్వామి 🛕శ్రీ అభయ ఆంజనేయ స్వామి 🛕శ్రీరాజ రాజేశ్వరి దేవి 🛕నవ గ్రహాలు
- Things to Cover 🙏🏼Take darshan and blessings of Lord Vinayaka , Sri Valli Devasena Sametha Subramanya Swamy , Sri Uma Maheshwara Swamy , Sri Abhaya Anjaneya Swamy , Sri Raja Rajeshwari 🙏🏼వినాయకుడు , శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి , శ్రీ ఉమా మహేశ్వర స్వామి , శ్రీ అభయ ఆంజనేయ స్వామి , శ్రీ రాజ రాజేశ్వరి స్వామి దర్శనం మరియు ఆశీస్సులు పొందండి
- Dress Code 🥻Traditional Dress🥻సాంప్రదాయ దుస్తులు
- Pooja Details 🌹Vinayaka Abhishekam - 600/- 🌹Vinayaka Archana - 10/- 🌹Vinahaka Sahasranama Pooja - 100/- 🌹Vinayaka Ganapathi homam - 800/- 🌹Subramanya Swamy Abhishekam - 600/- 🌹Subramanya Swamy Archana - 10/- 🌹Subramanya Swamy Sahasranamarchana - 100/- 🌹Subramanya Swamy moola mantra homam - 800/- 🌹Two wheeler Pooja - 100/- 🌹Four wheeler Pooja - 400/- 🌹Shivalayam Abhishekam - 600/- 🌹Shivalayam Archana - 10/- 🌹Shivalayam Pradoshakala Abhishekam - 600/- 🌹Shivalayam Rudrahomam - 800/- 🌹Sri Raja Rajeshwari Abhishekam - 600/- 🌹Sri Raja Rajeshwari Archana - 10/- 🌹Sri Raja Rajeshwari Kumkumarchana -50/- 🌹Chandi Homam - 1000/- 🌹వినాయక అభిషేకం - 600/- 🌹వినాయక అర్చన - 10/- 🌹వినాహక సహస్రనామ పూజ - 100/- 🌹వినాయక గణపతి హోమం - 800/- 🌹సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం - 600/- 🌹సుబ్రహ్మణ్య స్వామి అర్చన - 10/- 🌹సుబ్రహ్మణ్య స్వామి సహస్రనామార్చన - 100/- 🌹సుబ్రహ్మణ్య స్వామి మూల మంత్ర హోమం - 800/- 🌹ద్విచక్ర వాహనం పూజ - 100/- 🌹ఫోర్ వీలర్ పూజ - 400/- 🌹శివాలయం అభిషేకం - 600/- 🌹శివాలయం అర్చన - 10/- 🌹శివాలయం ప్రదోషకాల అభిషేకం - 600/- 🌹శివాలయం రుద్రహోమం - 800/- 🌹శ్రీ రాజ రాజేశ్వరి అభిషేకం - 600/- 🌹శ్రీ రాజ రాజేశ్వరి అర్చన - 10/- 🌹శ్రీ రాజ రాజేశ్వరి కుంకుమార్చన -50/- 🌹చండీ హోమం - 1000/-
- Festivals / Jaatra 🎌Pradana Temple Bhadrapada Masamulusu for Lord Ganapati Swami. Ganesha Festivals from Chavithi to Full Moon 🎌Sharannavaratri celebrations in the month of Ashweeja for Goddess Shri Uma Maheshwari and decorations are always Chandi Havanam. 🎌Special abhishekamulakalyana and special pooja kainkaryams are performed for Sri Umamaheswara Swami every Monday of every month not only on Shivaratri days but also on the occasion of Mahashivaratri and special puja kainkaryams in the month of Kartika. 🎌Special pujas are performed to Sri Subrahmanya Swamy on Margasira 🎌Shuddha Shashti every Tuesday apart from Krittika Nakshatra Shashti Tithis. For Sri Anjaneyaswamy, Sitarama Yatra is conducted in the temple on every Tuesday, Saturday, Purvabhadra Nakshatra day, Chaitrashuddha Purnami, Hanumat Victory Festival, Vaisakhi Multi Dashami Birth Festival, Sri Rama Navami Day. 🎌Every Tuesday and Saturday fortnight, Kalaserpa prevention poojas are performed near the Sarpabandha idol 🎌Satyanarayana vrata every day during the year 🎌Satya Ganapati Vrata is performed every Friday on Sankashtahara Chaturthi every Ganesha peace on Chavthi day 🎌Ekavimsati Kalasabhisheka is performed in the evening on every multi-chavati day. 🎌Ganapathi kalyana with Shri Siddhibuddhi is performed every Nitya for Lord Ganapati Swami. 🎌Every year Sahasra Kalasabhishekam consecration ceremonies are held before the full moon of Shravana Shuddha. 🎌గణపతి స్వామికి ప్రదాన దేవాలయం భాద్రపద మాసములు. చవితి నుండి పౌర్ణమి వరకు గణేశ ఉత్సవాలు 🎌శ్రీ ఉమా మహేశ్వరి అమ్మవారికి ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు అలంకరణలు ఎల్లప్పుడూ చండీ హవనం. 🎌శివరాత్రి రోజుల్లోనే కాకుండా మహాశివరాత్రి సందర్భంగా ప్రతినెలా ప్రతి సోమవారం శ్రీ ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకములకల్యాణ మరియు విశేష పూజా కైంకర్యములు మరియు కార్తీక మాసంలో విశేష పూజా కైంకర్యములు నిర్వహిస్తారు. 🎌మార్గశిర నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు 🎌కృత్తిక నక్షత్ర షష్ఠి తిథిలు కాకుండా ప్రతి మంగళవారం శుద్ధ షష్ఠి. శ్రీ ఆంజనేయస్వామికి ప్రతి మంగళవారం, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం రోజు, చైత్రశుద్ధ పౌర్ణమి, హనుమత్ విజయోత్సవం, వైశాఖ బహుళ దశమి జన్మదినోత్సవం, శ్రీరామ నవమి రోజున ఆలయంలో సీతారామ యాత్ర నిర్వహిస్తారు. 🎌ప్రతి మంగళ, శని పక్షం రోజులలో సర్పబంధ విగ్రహం దగ్గర కాలసర్ప నివారణ పూజలు నిర్వహిస్తారు. 🎌సంవత్సరంలో ప్రతిరోజూ సత్యనారాయణ వ్రతం 🎌సత్య గణపతి వ్రతాన్ని ప్రతి శుక్రవారం సంకష్టహర చతుర్థి నాడు నిర్వహిస్తారు చవితి రోజున ప్రతి గణపతి శాంతి 🎌ప్రతి బహుళ చవితి రోజున సాయంత్రం ఏకవింశతి కలశాభిషేకం నిర్వహిస్తారు. 🎌గణపతి స్వామికి ప్రతి నిత్యం శ్రీ సిద్ధిబుద్ధితో కూడిన గణపతి కల్యాణం నిర్వహిస్తారు. 🎌ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు సహస్ర కలశాభిషేక మహోత్సవాలు జరుగుతాయి.
- Travel Guide 🚌This temple is very close to Secunderabad railway station. You can take any bus going towards patny center and get down at this temple. There is limited parking available at this temple. 🚉If you are coming by metro, then you need to get down at Parade Ground Metro station and can walk to this temple . 🚌ఈ ఆలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చాలా దగ్గరలో ఉంది. మీరు ప్యాట్నీ సెంటర్ వైపు వెళ్లే ఏదైనా బస్సులో వెళ్లి ఈ ఆలయంలో దిగవచ్చు. ఈ ఆలయం వద్ద పరిమిత పార్కింగ్ అందుబాటులో ఉంది. 🚉మీరు మెట్రోలో వస్తున్నట్లయితే, మీరు పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో దిగి, ఈ ఆలయానికి నడిచి వెళ్లవచ్చు.
Opening Hours
Monday:
5:30 AM - 12:00 PM & 5:00 PM - 8:30 PM
Tuesday:
5:30 AM - 12:30 PM & 5:00 PM - 8:30 PM
Wednesday:
5:30 AM - 12:00 PM & 5:00 PM - 8:30 PM
Open now
Thursday:
5:30 AM - 12:00 PM & 5:00 PM - 8:30 PM
Friday:
5:30 AM - 12:30 PM & 5:00 PM - 8:30 PM
Saturday:
5:30 AM - 12:30 PM & 5:00 PM - 8:30 PM
Sunday:
5:30 AM - 12:00 PM & 5:00 PM - 8:30 PM
FAQ's
Do we have parking at this temple?
This temple is on the main road and there is very little parking
Can we reach by metro?
Yes, there is good metro connectivity to this temple