Biksheshwara Swamy Temple (Shiva Temple) Manthani, Telangana 505184
Biksheshwara Swamy Temple (Shiva Temple) Manthani, Telangana 505184
బిక్షేశ్వర స్వామి ఆలయం (శివాలయం) మంథని, తెలంగాణ 505184
Maps
Hightlight
-
Bus Facility
-
Parking
More Information
- Temple History భారతదేశంలోని శివుడు ఆలయాలు తూర్పాభిముఖంగానే ఉంటాయి. అయితే, జ్యోతిర్లింగ క్షేత్రం, శివుడి పట్టణమైన కాశీలో ఆలయం మాత్రం పశ్చిమ దిశగా ఉంటుంది. భారత దేశంలో రెండు ప్రదేశాల్లో మాత్రమే పశ్చిమాభిముఖంగా వెలసిన శివ లింగాలు ఉన్నాయి. అది ఒకటి వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయం కాగా, మరొకటి తెలంగాణలో ఉండటం మన అదృష్టం. కరీంనగర్ జిల్లా మంథనిలోని బిక్షేశ్వర స్వామి ఆలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ద్వారపాలకునిగా హనుమంతుడు ఉండటం మరో విశేషం. ఇక్కడ బిక్షేశ్వరునికి అభిషేకం చేసి, తమ జోలె పట్టి బిక్ష వేడుకుంటే ఎంతటి కష్టాలైన తొలిగిపోతాయి. ఏటా పలువురు ఆధ్యాత్మిక గురువులు ఎందరో ప్రముఖులు ఈ స్వామి సేవలో తరిస్తారు. ఈ ఆలయంలోని ఇతర ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో హనుమంతుడు క్షేత్ర పాలకుడు మరియు దక్షిణామూర్తి లింగరూపంలో దర్శనమిస్తాడు. Shiva temples in India face east. However, the temple in Kashi, the Jyotirlinga shrine and the city of Shiva, faces west. There are only two places in India where Shiva Lingas face west. One is the Vishweshwara temple in Varanasi, and the other is in Telangana. The Shiva Linga in the Biksheswara Swamy temple in Manthani, Karimnagar district, faces west. Another special feature of this temple is that Hanuman is the gatekeeper. If you anoint Biksheswara here, hold your hand and beg for alms, all your difficulties will be removed. Every year, many spiritual gurus and many famous people come to serve this Swami. Another special feature of this temple is that Hanuman appears in this temple in the form of the linga of the ruler of the field and the god of the south.
- Sub Temples 🛕Lord Shiva 🛕Lord Dakshina Moorthy 🛕శివుడు 🛕దక్షిణా మూర్తి
- Things to Cover 🙏🏼Take darshan & blessings of Lord Shiva & Lord Dakshinamoorthy 🙏🏼శివుడు మరియు దక్షిణామూర్తి దర్శనం మరియు ఆశీస్సులు పొందండి
- Dress Code 🥻Traditional Dress🥻సాంప్రదాయ దుస్తులు
- Festivals / Jaatra 🌹Maha Shivarathri 🌹Karthika Masam 🌹మహా శివరాత్రి 🌹కార్తీక మాసం
- Travel Guide 🚌This temple is around 70Kms from Karimnagar, 44 Kms from Manchiryal and 44 Kms from Peddapalli . There are plenty of buses to reach this place. 🚌ఈ ఆలయం కరీంనగర్ నుండి 70 కి.మీ, మంచిర్యాల్ నుండి 44 కి.మీ మరియు పెద్దపల్లి నుండి 44 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి చాలా బస్సులు ఉన్నాయి.
Opening Hours
Monday:
5:00 AM - 12:30 PM & 4:00 PM - 8:00 PM
Tuesday:
5:00 AM - 12:30 PM & 4:00 PM - 8:00 PM
Wednesday:
5:00 AM - 12:30 PM & 4:00 PM - 8:00 PM
Thursday:
5:00 AM - 12:30 PM & 4:00 PM - 8:00 PM
Friday:
5:00 AM - 12:30 PM & 4:00 PM - 8:00 PM
Closed
Saturday:
5:00 AM - 12:30 PM & 4:00 PM - 8:00 PM
Sunday:
5:00 AM - 12:30 PM & 4:00 PM - 8:00 PM
FAQ's
Do we have parking at this temple?
There is no specific parking but you can park the vehicle on the road
Are there any other temples to visit in Manthani?
There are many famous temples to visit in Manthani. Lakshmi Devi Temple, Seeleswar, Siddeswar Temple , Hanuman Temple etc.